0 Nenu Naa Rakshasi (2011) - Lyrics In Telugu

1) మళ్ళీ మళ్ళీ మెరుపులా

పల్లవి : మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల...
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా....
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల....
తెగ మార్చేసింది నన్నిలా నడిచే కలలా....
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు....
అకలిని నిదురను మరిచి అలుపెరుగక....
వెతికా ! వెతికా ! వెతికా !

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల....
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా....
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల....
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా....

చరణం 1 : అది మోనాలీసా చెల్లెలో....మరి మోహం పెంచే వెన్నెలో....
అది బంగారానికి బందువో.... నా దాహం తీర్చే బిందువో....
ఎవరిది అసలెవరిది......ఇంతలా నను నిలివునా తడిపిన తొలకరి చినుకులా.....
వెతికా ! వెతికా ! వెతికా !

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల....
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా....
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల....
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా....

చరణం 2 : ఎ పనిలేదు ఎమిటో.....నా పై తనకి ఈ హక్కేమిటో....
నన్నే నాకు వేరుగా నెట్టెసే ఈ ప్లాను ఎమిటో......హాయిదీ తొలి దిగులిది......
వింతగా యెద తొలిచిన గెలిచిన సొగసరి చిలకను.....
వెతికా ! వెతికా ! వెతికా ! వెతికా !

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల....
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా....
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల....
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా....
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు.....
అకలిని నిదురను మరిచి అలుపెరుగక.....
వెతికా ! వెతికా ! వెతికా !

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల....
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా....
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల....
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా....

2) పడితినమ్మో

పల్లవి : వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా....
నీ ఒంపు సొంపు చూసి నాలో నేను మురిసిపోయా.....

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా....
నీ ఒంపు సొంపు చూసి నాలో నేను మురిసిపోయా....

ఇలాగ ఎదురురాగ పలకరించి కలవరించా.....
అందాల రాజహంస నడక చూసి పరవసించా....

పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! నీ ప్రేమ లోన పడితినమ్మో !

చరణం 1 : మిల మిల మెరుపు తీగ దరకిరావె దిల్ తో బెహ్ల....
మతి చెడి పలు విదాల వలుపు రేగె ముజుకో పెహ్ల !

మిల మిల మెరుపు తీగ దరకిరావె దిల్ తో బెహ్ల.....
మతి చెడి పలు విదాల వలుపు రేగె ముజుకో పెహ్ల.....

కులాస కులుకు తార అలుక మాని పలుకవేల....
బడాయి తగవులేల వగలు మాని వినవదేల....

పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! నీ ప్రేమ లోన పడితినమ్మో !

చరణం 2 : నడకలు హొయలు మీర ! ఇలకు జారె జగన తార…
కదిలెను షోడసీల ! అలవి కని అభినయల…

నడకలు హొయలు మీర ! ఇలకు జారె జగన తార…
కదిలెను షోడసీల ! అలవి కాని అభినయల…

కల్లోలమయ్యి మునిగె ఉల్ల మెల్ల మోహనాల…
సమ్మోహనాలు కలిగె తనివితీర తనివి డోల…
చిమ చిమ చిమగతార…

పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! నీ ప్రేమ లోన పడితినమ్మో !

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా....
నీ ఒంపు సొంపు చూసి నాలో నేను మురిసిపోయా....

ఇలాగ ఎదురురాగ పలకరించి కలవరించా....
అందాల రాజహంస నడక చూసి పరవసించా.....

పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! పడితినమ్మో ! నీ ప్రేమ లోన పడితినమ్మో !

Respected Readers:
Respected Readers: As a 18 year old student, the only income I rely on is my pocket money. Bearing the running costs of TollyLeaks Blog has become really difficult.To help us go forward with the same spirit, a small contribution from your side will highly be appreciated.

0 Comments:

Post a Comment | Feed

Post a Comment

TEMPLATES AND HACKS

Disclaimer

Site Stats

View My Stats
View My Stats

Site Rank

TollyLeaks Copyright © 2009 Premium Blogger Dashboard Designed by SAER